ఎల్లమ్మ విగ్రహ యంత్ర ప్రతిష్టకు 5,000/-రూ!!లను అందజేసిన సర్పంచ్

.రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో ఈరోజు శుక్రవారం ఉదయం నే సిరికొండ గ్రామంలో ఎల్లమ్మ విగ్రహ యంత్ర ప్రతిష్టకు 5,000/-రూ!!లను అందజేసిన పెద్దలింగాపూర్ సర్పంచ్ గొడిశెల జితేంద్ర గౌడ్. ఎల్లమ్మ విగ్రహ యంత్ర ప్రతిష్ట కు సహాయం అందిచినందు సిరికొండ గ్రామస్తులు ధన్యవాదములు తెలీజేశారు.

Leave A Reply

Your email address will not be published.