ఇల్లంతకుంట మండలం లో కాంగ్రెస్ పార్టీ సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో కాంగ్రెస్ పార్టీ సమావేశం లో మాట్లాడుతు. మే.06/22:రోజు నా వరంగల్ గడ్డమీద రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయవలసిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి లక్షలాది మంది గా తరలి వచ్చి బావి భారత ప్రధానమంత్రి ఎంపీ ఏ ఐ సి సి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరనైనది పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆదేశాల ప్రకారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండూరు నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ కవ్వం పెళ్లి సత్యనారాయణ గారి సూచన మేరకు ఇల్లంతకుంట మండలం నుండి భారీ సంఖ్యలో జనసమీకరణ చేయడం జరుగుతుంది 1000 మందికి తగ్గకుండా రాహుల్ గాంధీ సభ కు పోయి విజయవంతం చేయడం జరుగుతుంది.ఇట్లు ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పసుల వెంకటి. ప్రధాన కార్యదర్శి వల్లెపు రజినీకాంత్ టౌన్ అధ్యక్షులు మామిడి నరేష్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బడుగు లింగం బీసీ సెల్ మండల అధ్యక్షులు తాట్ల వీరేశం దాసు తదితరులు పాల్గొనడం జరిగింది.

ఇల్లంతకుంట. మండల్ రిపోర్టర్ బొల్లం సాయిరెడ్డి

Leave A Reply

Your email address will not be published.