అవోపా వారి రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్

జోగులంబా గద్వాల్ జిల్లా చెస్ టోర్నమెంట్ ను మూడు అంచెలుగా నిర్వహించడం జరుగుతుంది 29th మే నెల తనకి స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం రాజవీధి నందు యూనిట్, జరుగును,తర్వాత జోనల్ రాష్ట్రస్థాయి లెవెల్ లో జరుగును 50/- చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు వయసు స్థాయిలను బట్టి అందరూ ఆహ్వానితులే ఇట్టి టోర్నమెంట్ కరపత్రాన్ని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నందిమల్ల సురేష్ ప్రధాన కార్యదర్శి నరహరి శ్రీనివాసులు కౌన్సిలర్ జిల్లా అవోపా అధ్యక్షులు మరిడి. శ్రీకాంత్, పట్టణ అవోపా ఆధ్యక్షులు పోలిశెట్టి వీరబాబు, కొండ వెంకటేష్ ,యువజన సంఘం అధ్యక్షులు సురేష్, బాణాల రమణ, వెంకటరమణ పాల్గొన్నారు వివరములకు… పొలిశెట్టి వీరబాబు 8328284943

Leave A Reply

Your email address will not be published.