అంబేద్కర్ ను అవమాన పరిచిన వారిపై దేశద్రోహం కేసు పెట్టాలి; మొలుగురి సదయ్య

కరీంనగర్ జిల్లా /హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలో అంబేద్కర్ ను అవమాన పరిచిన వారిపై దేశద్రోహం కేసు పెట్టాలి.ఇంకా కుల వివక్ష కొనసాగుతుంది అనడానికి కోనసీమ విధ్వంసమే. నిదర్శనం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురం ప్రాంతానికి అంబేద్కర్ కోనసీమ గా నామకరణం,చేస్తే ఆధిపత్య కుల దురహంకారులు. విధ్వంసం సృష్టించి. కుల అహంకారాన్ని ప్రదర్శించడాన్ని నిరసిస్తూ బుధవారం నాడు ప్రెస్ మీట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది, మంత్రి విశ్వరూప్, బిసి ఎమ్మెల్యే సతీష్ ధ్వంసం చేయడమే కాక నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించి అమలాపురం ప్రాంతాన్ని కుల వివక్షతకు కేంద్రబిందువుగా చేసిన కుల దురహంకారులు పై ఎస్ సి.ఎస్ టి అట్రాసిటీ చట్టం తో పాటు. దేశ బహిష్కరణ కేసు నమోదు చేయవలసిందిగా . మొలుగురి సదయ్య,నాయకులు డిమాండ్ చేసారు.ఎన్టీఆర్ కృష్ణ జిల్లా.సత్య.సాయిబాబా జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు వైయస్సార్ కడప జిల్లా పేర్లు పెడితే రానీ అభ్యంతరం అంబేద్కర్ జీవించి ఉన్న కాలంలో నడయాడిన అమలాపురానికి.అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెడితే కుల దురహంకారులు రాద్ధాంతం చేయడం పట్ల తీవ్రంగా ఖండించరు . కుల వివక్షతను పెంచి పోషించి భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ ను. అవమానపరిచిన. అగ్రకుల దురహంకార లపై దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.మొలుగురి సదయ్య ప్రెసిడెంట్ మాదిగ లాయర్స్ ఫెడరేషన్, కరీంనగర్ జిల్లా. ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్

Leave A Reply

Your email address will not be published.