TRS మంత్రి పై వెంటనే C.B.I. విచారణ జరిపించాలి ఆని కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల బడ్జీలతో నిరసన

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో సాయి గణేష్ అత్యకు కారకులైన TRS మత్రి పై వెంటనే C.B.I. విచారణ జరిపించాలి ఆని కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల బడ్జీలతో నిరసన కార్యక్రమం* కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట B.J.P. చీప్ **రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు dr కొత్తపల్లి శ్రీనివాస్ గారి అధ్వర్యంలో జిల్లా నాయాయకత్వంలొ నిరసన కార్యక్రమం నిర్వహించాడం జరిగినది.కలక్టర్ కార్యాలయం ముందు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు నల్ల బడ్జిలతో నిరసన కార్యక్రమం నిర్వించారు ఈ కార్యక్రమనికి ఉద్దేశించి *జిల్లా అధ్యక్షులు dr కొత్తపల్లి శ్రీనివాస్ * గారు మాట్లాడుతు TRS పార్టీ గుండాలు తెరాస మంత్రి BJPకార్యకర్త అయిన సాయి గణేష్ మరణానికి కారణం అయిన TRS మత్రి పై వెంటనే C.B.I విచారణ జరిపిచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారుఅంతే కాకుండా TRS పార్టీ నాయకుల అగడలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి ఆని అన్నారు ఇలానే ఉంటే బిజెపి పార్టీ చుస్తు ఉరుకొదని రానున్న రోజుల్లో TRS పార్టీ నీ గద్దె దింపుతమని అన్నారు KCR పాలనా రోజు రోజుకీ దిగజారి పోతున్నదని KCR కీ చేతకాకపోతే గద్దె దిఘమని ఎదావచేశారుబండి సంజయ్ గారి నాయకత్వంలో బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్రం లో ముందంజలో ఉందని రాష్ట్రం లో బిజెపి జెండా ఎగరవేస్తమని అన్నారు.
ఈ కార్యక్రమంలోశ్రీ అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ అజ్మెరా ఆత్మా రావ్ అసిఫాబాద్ అస్సెబ్లీ ఇంచార్జ్, రాష్ట్ర కన్సిల్ సభ్యులు.

ఉపాధ్యక్షులు :
–————————
గుల్బమ్ చక్రపాణి
విశాల్
రాధిక
మురళి
––——-
కార్యదర్శి
బాలకృష్ణ.
సొల్లు లక్ష్మీ గారు( అస్సెబ్లీ కన్వనర్ సొల్లు లక్ష్మి బాలకృష్ణ జిల్లా నాయకులూ మందల నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.