7 వ రోజు మల్దకల్ నుండి ప్రారంభమైన ప్రజా సంగ్రామ యాత్ర

జోగులాంబ గద్వాల్ జిల్లా 7 వ రోజు గద్వాల్ మండలం మల్దకల్ నుండి ప్రారంభమైన ప్రజా సంగ్రామ యాత్ర. నాయకుడు బండి సంజయ్ తో పాటు, కేంద్ర మంత్రి ప్రహ్యలనదే పటేల్ బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ పాల్గొన్నారు. నేటి ఈ యాత్రలో పాదయాత్రలో 100 ల సంఖ్యలో జనాలు బిజెపి శ్రేణులు భారీగా తరలివచ్చారు.దారివెంట జనాలతో కిక్కిరిసి . కాషాయ జెండాలతో గద్వాల్ ఐజా ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది.

Leave A Reply

Your email address will not be published.