సామూహిక వివాహాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్

ఇంద్రవెల్లి మండలం దాస్నాపూర్ గ్రామంలో అంద్ ఆదివాసి సామూహిక వివాహా వేడుకకు ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు హాజరై నూతన తొమ్మిది జంటలను ఆశీర్వదించారు.శ్రీ శ్రీ ఫులజి బాబా గారి ఆశీర్వాదంతో అంద్ ఆదివాసి గిరిజన తెగ అధ్యర్వంలో సామూహిక వివాహాలను జరపడం హర్షణీయం అని ఎమ్మెల్యే గారు అన్నారు.అనంతరం అక్కడే మండలంలో పలువురికి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.