సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ ఘనంగా జన్మదిన వేడుకలు

ప్రజానేత న్యూస్ . పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం ఉండే డా గ్రామ నాయకులు లు ఈరోజు హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారికి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు స్వయంగా కలిసి తెలియజేశారు ఈ కార్యక్రమానికి. సుధ గోని లావణ్య శ్రీనివాస్ పర్వతగిరి ప్రశాంత్ శాస్త్రి చిలుక లింగయ్య ఆవుల తిరుపతి పాల్గొన్నారు ఈ రోజు హైదరాబాదులోని మినిస్టర్ kva టర్స్ లో మంత్రి ఈశ్వర్ గారిజన్మదిన వేడుకలు జరిగాయి ప్రజా నేత్ర టీవీ న్యూస్ రిపోర్టర్ చిలుక సతీష్

Leave A Reply

Your email address will not be published.