వడ్ల కొనుగోలు కేంద్రాలను pcc సెంటర్ ప్రారంభించిన పొనగంటి సంపత్

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలో ఐకేపీ సెంటర్లు ఓపెనింగు మంగళవారం రోజున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జమ్మికుంట అధ్యక్షులు పొనగంటి సంపత్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను pcc సెంటర్ ప్రారంభించినారు అధ్యక్షులు పొనగంటి సంపత్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రైతులు పండించిన వరి ధాన్యమును తేమ తాలు మరియు మట్టిపెళ్లలు లేకుండా శుభ్రపరిచి ప్రభుత్వ మద్దతు ధర ధరను( గ్రేడ్-A:1960 Rs/_per qtl, common :1940 Rs/_per qtl) పొందగలరని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమానికి జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎంపీపీ దొడ్డే మమత జెడ్ పి టి సి శ్రీ రామ్ శ్యామ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలకిషన్ రావు మార్కెట్ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్కుమార్ మున్సిపల్ కౌన్సిలర్లు మరియు సంఘ ఉపాధ్యక్షులు మామిడి తిరుపతిరెడ్డి కార్యవర్గ సభ్యులు తిరుపతి రావు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.