మున్సిపల్ పార్కుకు శంకుస్థాపన చేసిన మంచిర్యాల శాసన సభ సభ్యులు నడిపెల్లి దివాకర్ రావు

మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని హైటెక్ సిటీ కాలనీలో ఏషియన్ టవర్ ముందు గల స్థలంలో 50 లక్షలు రూపాయలతో నూతనంగా నిర్మించే మున్సిపల్ పార్కుకు శంకుస్థాపన చేసిన మన మంచిర్యాల శాసన సభ సభ్యులు గౌరవ శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారు. ఈ కార్యక్రమంలో నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ 29వ వార్డు కౌన్సిలర్ చైతన్య సత్యపాల్ రెడ్డి ,పట్టణ అధ్యక్షులు పల్లపు తిరుపతి కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.