ముంజంపల్లి, మారేడు పల్లి లో మంత్రి కొప్పుల ఈశ్వర్ 63 వ జన్మదిన వేడుకలు

సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారి 63వ జన్మదినం సందర్భంగా మారేడుపల్లి తెరాస గ్రామ శాఖ ఆధ్వర్యంలో శ్రీ అంబటి మల్లన్న దేవాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన M.P.P వాళ్ళ అనసూర్య రామ్ రెడ్డి గారు మామిడి మొక్క లు నాటారు అనంతరం వృద్ధులకు పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంధం లక్ష్మీనారాయణ మారేడుపల్లి ముంజంపల్లి తెరాస గ్రామ అధ్యక్షులు పందిళ్ళ రాజిరెడ్డి కొమ్ము సంజీవ్ సింగిల్ విండో డైరెక్టర్ చిలుముల కృష్ణ నాయకులు హరీష్ సింగిరెడ్డి మహిపాల్ రెడ్డి మొగిలి కనకయ్య రహీమ్ మల్లయ్య కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజా నేత్ర టీవీ న్యూస్ రిపోర్టర్ చిలుక సతీష్

Leave A Reply

Your email address will not be published.