మహిళలకు అండగా నిలిచిన మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల జిల్లా వెలగటూర్ మండలం లో రామ్ నూరు గ్రామానికి చెందిన మహిళలకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు సార్ మాకు ఏదైనా ఉపాధి కల్పించండి జీవనాధారం ఏదైనా దారి చూపించండి అని హైదరాబాదులో మంత్రిగారిని కలిసి అడగంగానే 10 మంది మహిళలకు పేపర్ ప్లేట్ల మిషన్ వెంటనే మిషన్ అందజేశారు ఈ కార్యక్రమానికి ఐ ట్ల శైలజ చిలువేరు సునీత చిలువేరు స్వామి కె డ్ల సుశీల కు శానా పెళ్లి రాజమణి మాదాసు మరియమ్మ మరియు 10 మంది మహిళలకు అందజేశారు ప్రజా నేత్ర టీవీ న్యూస్ రిపోర్టర్ చిలుక సతీష్

Leave A Reply

Your email address will not be published.