మద్యమానేరులో గల్లంతైన ముగ్గురు యువకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కాందికట్కూర్గ్రామంలో మద్యమానేరులో గల్లంతైన ముగ్గురు యువకులలో ఒకరు ప్రాణాలతో బయటపడగా, మరోకరు శవం మై లభ్యమయ్యారు. మరో యువకుడు కోసం గాలిస్తున్నారు. గల్లంతైన యువకుడి కోసం మద్యమానేరులో గాలిస్తున్న ఇల్లంతకుంట ఎస్ఐ మామిడి మహేందర్, ఏఎస్సై మోతిరాం, గ్రామస్థులు. మద్యమానేరులో గల్లంతైన ముగ్గురు యువకులలో ఒకరు ప్రాణాలతో బయటపడగా, మరో ఇద్దరుయువకులు శ్రీనివాస్, రాజులు శవం మై లభ్యమయ్యారు.

Leave A Reply

Your email address will not be published.