బుర్ర దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఖానాపూర్ శాసన సభ్యురాలు

నిర్మల్ జిల్లా///కడెం మండల తెరాస నాయకుడు బుర్ర దేవేందర్ గౌడ్ గారి తల్లి ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న ఖానాపూర్ శాసన సభ్యురాలు అజ్మీర రేఖా శ్యామ్ నాయక్ ఈరోజు ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు వారి వెంట ఎంపీపీ అలెగ్జాండర్ జెడ్పి కో ఆప్షన్ మెంబర్ రఫిక్ అహ్మద్ సర్పంచ్ కొండాపురం అనుష లక్ష్మణ్ వార్డు మెంబరు బాబా నాయకులు చిట్టేటి ముత్తన్న ముబారక్ సోషల్ మీడియా ఇంచార్జీ ఎండీ హసిబ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.