బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం చేసిన టీఆర్ఎస్ యువ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం చేసిన టీఆర్ఎస్ యువ నాయకులు.కబర్దార్ BJP నాయకుల్లారా మీది పాద యాత్ర కాదు కార్పోరేట్ యాత్ర తెలంగాణ ప్రజానీకానికి, క్షమాపణ చెప్పి తీరాల్సిందే. మైకు దొరికినా ప్రతి సారి మంత్రి వర్యులు కేటీఆర్ ని ముఖ్య మంత్రి ని తప్పుడు,అనుచిత వాక్యలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన మండల టీఆర్ఎస్ యువ నాయకులు. వారు మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలానికి గెలిచి మూడు సంవత్సరాలు అవుతున్నా అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు కానీ మంత్రి గౌరవ కెటి రామారావు పై విషయం కక్కుతూ, కుక్కలాగా మొరుగుతు,అబద్దాలు ప్రచారం చేస్తు, సంస్కారం లేని మాటల తో కుక్కలతో పోటీ పడేలా మోరుగుతున్న, ఏర్రి కుక్క బండి సంజయ్. విద్యుత్తు ఛార్జీల అంశంలో దొంగ ఏడ్పులు ఏడుస్తున్న బండి సంజయ్…దీనికి సమాధానం చెప్పు తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్తు చార్జీలు ఎక్కువ కాదా..!! అధికధరలతో కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను లూటీ చేస్తుంటే…మీరేమో 24 గంటలు నిరంతర విద్యుత్తు ఇస్తూ తక్కువ విద్యుత్తు ఛార్జిలు వసూల్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు మా ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం చేసిన మా మంత్రి KTR ని విమర్శించిన సహించేది లేదు. అధ్యక్షుడు ఓ వీరప్పన్ ,వాడు చేసిన అక్రమాలు,వాడు చేసిన దందలు ప్రజలందరికి తెలుసు,పోలీష్టేన్ నుండి వాడి చిట్టా తెప్పిచ్చుకొని చూడు తొండి సంజయ్ ,పొద్దు అస్థమానం ప్రభుత్వం పై పడాలే ఏదో ఒక నాయకున్ని విమర్శించాలే పత్రికలల్ల రావాలే.గంతే తప్ప ఇల్లంతకుంట మండల ప్రజలకు ఒరగ బెట్టింది ఏమి లేదు.నిత్యం ప్రజలను మభ్య పెడుతూ,ప్రజలను తప్పు దోవ పట్టిస్తు ప్రభుత్వం పై బురద జల్లె ప్రయత్నం చేస్తున్నాడు.ప్రజా సంగ్రమ యాత్ర కాదు బండి సంజయ్ ది ప్రజా స్పందన లేని యాత్ర అని అన్నారు.బండి సంజయ్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు వున్నాయి అన్నారు. నాయకుల్లారా మీరు ఇల్లంతకుంట మండలంలో చేసిన అభివృద్ది ఏంటి?మండలానికి అన్ని నిధులు మేమే తెచ్చామని విర్ర వీగుతున్నారు.తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కేంద్రానికి కడితనే కదా మీరు రాష్ట) ప్రభుత్వానికి ఇచ్చింది..మేము పన్నురూపంలో కూడా పైసలో సగంవాటా కూడా ఇవ్వకుండ మిగితా నీ BJP పాలిస్తున్న రాష్టా)లకు పంచినవు కదా??పాద‌యాత్ర‌లో భాగంగా తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన న‌ర్స‌రీలు, వైకుంఠ‌ధామాలు,పల్లె ప్రకృతి వనాలు,కుల సంఘ భవనాలు,రైతు వేదికలు చూడాలని అన్నారు.దీంతోపాటు కాళేశ్వ‌రం ప్రాజెక్టు కింద సాగులోకి వ‌చ్చిన పొలాలు చూడమని సలహా ఇచ్చారు. రైతుల ముఖంలో సంతోషం, పెన్ష‌న్లు ఆందుకుంటున్న వృద్ధుల ముఖాల్లో సంతోషం చూడాల‌ని బండి సంజ‌య్‌కు సూచించారు. ప్రజలు మీ అబద్దాలు నమ్మే స్థితిలో లేరు బీజేపీ రైతు ద్రోహి..బండి రాష్ట్ర ద్రోహి బండి సంజయ్‌ది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని ఈ సందర్భంగా తెలియ జేస్తు ఇక్కడ మీ తోత్తులకు చెప్పు మీ దొంగ నాటకాల గురించి మాటిమాటికీ మంత్రి జోలికి వస్తె ఊరుకునేది హెచ్చరిస్తున్నాము. ఇలాంటి చిల్లర మల్లర కార్యక్రమాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు ..ఈ కార్యక్రమంలొTRS పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పసుల బాబు, యువజన విభాగం అధ్యక్షులు బుర్ర సూర్య గౌడ్,మండల కేంద్రం అధ్యక్షుడు కూనబోయిన రఘు పోత్తూరు MPTC పట్నం అశ్విని -శ్రీనివాస్,నాయకులు సావనపెల్లి రాకేష్,గుంటి మధు,ఎలుక రాజన్న,ఎడ్ల ప్రశాంత్ రెడ్డి,రొండ్ల కరుణాకర్ రెడ్డి,మోహన్, బాలకిషన్ సావనపెల్లి పర్శరాములు, భూత్కూరి వినోద్, ర్యాగటి అజయ్, పసుల యాదగిరి, రాములు తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.