ప్రాణహిత పుష్కరాలకు విచ్చేస్తున్న భాజపా సీనియర్ నాయకులు మురళీధర్ రావు

కొమురం భీంఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కౌటాల మండలం తుమ్మిడే హెట్టి నందు తేది 20-04-2022 బుధవారం రోజున 3:00 గంటలకు ప్రాణహిత పవిత్ర పుష్కరాలకు విచ్చేసి పవిత్ర పుష్కర స్నానం ఆచరించడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరియు మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంఛార్జి పొల్సాని మురళీధర్ రావు గారు హాజరు అవుతునట్లు తెలిపిన బిజెపి కొమురం భీం జిల్లా అధ్యక్షులు డా.కొత్తపల్లి శ్రీనివాస్  కావున కొమురం భీం భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు మరియు పదాదికారులు,మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చెయ్యగలరు.

Leave A Reply

Your email address will not be published.