ప్రమాదవశాత్తు మిడ్ మానేరు వద్ద చనిపోయిన వారి కుటుంబనీ పరామర్శించిన నాగరాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం లోని ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు కుర్ర శ్రీనివాస్ గౌడ్ మిడ్ మానేర్ కట్కూర్ దగ్గర పడి చనిపోయిన కుటుంబాన్ని పరవశించి సానుభూతి తెలిపినారు బిజెపి గడ్డం నాగరాజు మరియు ఇదే గ్రామానికి చెందిన కుడుకుంట్ల రాజు అనారోగ్యంతో మృతి చెందగా ఈ కుటుంబాన్ని బిజెపి మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం నాగరాజు పరామర్శించి 50 కేజీల బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్ రెడ్డి ఖాతా మల్లేశం మాజీ జనరల్ సెక్రటరీ బొడిగె తిరుపతి దుర్గయ్య భారతమ్మ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఇల్లంతకుంట మండల్. రిపోర్టర్ బొల్లం సాయి రెడ్డి

Leave A Reply

Your email address will not be published.