పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ను అప్పగించిన పోలీసులు

రంగారెడ్డి జిల్లా  ఆమనగల్ పోలీస్ సర్కిల్ పరిధిలోని బస్టాండ్ , ఆటో స్టాండ్ , సంతలలో పోగొట్టుకున్న సెల్ ఫోన్ల బాధితులు ఇచిన దరకస్తులను సీరియస్ గా తీసుకుని ci జ్వాల ఉపేందర్ si ధర్మేష్ లు కానిస్టేబుల్ ముత్యాల యాదగిరి మరియు పోలీస్ సిబ్బంది తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 3 లక్షలు విలువచేసే 22 సెల్ఫోన్లను రికవర్ చేసి వాటిని ఐడెంటిఫై చేసి బాధితులకు అప్పగించారు.
తమ ఫోన్లను వెతికి తమకు అప్పగించినందుకు సెల్ ఫోన్ల బాధితులు పోలీసువారికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.