పేదల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం – ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి

పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా కేసిర్ గారు.జడ్చర్ల మండలం & మున్సిపాలిటీ పరిధిలో (84) మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ / షాది ముబారక్ చెక్కుల పంపిణీ సీఎం సహాయనిది 44 చెక్కుల పంపిణీ.*టిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్ 4 చెక్కుల పంపిణీ.

Urkonda: పేదింటి ఆడపిల్లల పెళ్లికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి గారు అన్నారు. జడ్చర్ల మండలం మరియు మున్సిపాలిటీ కి సంబంధించిన (84) మంది లబ్ధిదారులకు దాదాపు ₹ 85.00 లక్షల విలువ గల కల్యాణ లక్ష్మీ / షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు అందజేశారు.తదుపరి రంజాన్ సందర్భంగా ముస్లిం లకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందిస్తున్న రంజాన్ గిఫ్ట్ లను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు అందచేశారు.అనంతరం జడ్చర్ల నియోజకవర్గనికి సీఎం సహాయనిది నుండి మంజూరైన 44 CMRF చెక్కులు మొత్తం విలువ రూ.84.00 లక్షల రూపాయలను లబ్ధిదారులకు అందచేశారు.అనంతరం ప్రమాదవశాత్తు అనుకోని ప్రమాదంలో మరణించిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ నుండి మంజూరైన (4) చెక్కుల మొత్తం విలువ 8.00 లక్షల.

Leave A Reply

Your email address will not be published.