పెన్షన్* లకు అర్హత గలవారు వెంటనే దరఖాస్తులు చేసుకోగలరు ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోనీ అన్ని గ్రామాల గ్రామ ప్రజలకు మనవి చేయునది ఏమనగా మన గ్రామంలో వృద్ధాప్య, వితంతువు, వికలాంగులు, గీత కార్మికులు చేనేత కార్మికులకు సంబంధించిన *పెన్షన్ లకు అర్హత గలవారు వెంటనే వారి దరఖాస్తులు గ్రామ పంచాయతీ కార్యదర్శి సమర్పించగలరు. మే 1 తేదీ నుండి కొత్త పెన్షన్ మంజూరు అయ్యే అవకాశం ఉంది కావున ఇట్టి సమాచారాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను .

Leave A Reply

Your email address will not be published.