పెద్ద పల్లి గ్రామంలో ఒకటో వార్డు ఎస్సీ కాలనీలో డ్రైనేజీ పనులు ప్రారంభం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం పెద్ద పల్లి గ్రామంలో ఒకటో వార్డు ఎస్సీ కాలనీ కి 100 ఫీట్లు డ్రైనేజీ సాంక్షన్ అయ్యింది ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి ఎంపీపీ దొడ్డే మమత సర్పంచి ఇల్లందుల అన్నపూర్ణ రామరాజు కార్యదర్శి మరియు వార్డ్ నెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్

Leave A Reply

Your email address will not be published.