పెద్ద కోడూరు గ్రామంలో బీరప్ప స్వామి ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు

చిన్నకోడూరు మండలం లోని పెద్ద కోడూరు గ్రామంలో బీరప్ప దేవాలయాన్ని దర్శించుకున్న గౌరవ ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మంత్రి గారు బాల్య వివాహాలు నిర్ములించాలని యువతను మరుగైన సమాజం కోసం ముందుకు నడవాలని ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించాలని కోరడం జరిగింది ఎల్లవేళలా ప్రజల్ని సంతోష పరుస్తూ. అందరూ బాగుండాలని గౌరవ మంత్రిగారు పూజలు నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ గారు చిన్నకోడూరు మండల ఎంపిపి కూర మాణిక్య రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్ గారు వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య గారు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఉమేష్ చంద్ర గారు జిల్లా రైతుబంధు సభ్యులు మెడకాయ వెంకటేశం గారు తెరాస సీనియర్ నాయకులు బూమ్ రెడ్డి గ్రామ సర్పంచ్ బట్టు లింగం ఎం పి టి సి సాయన్న గారు సోషల్ మీడియా అధ్యక్షులు గుడుమల్ల రాజలింగం తెరాస నాయకులు సుధాకర్ యువజన విభాగం అధ్యక్షులు వేణు టిఆర్ఎస్వి అధ్యక్షులు రాజు ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ శ్రీశైలం ముదిరాజ్ గ్రామ శాఖ అధ్యక్షులు మహేష్ గొల్ల కురుమ సంఘం నాయకులు గ్రామ ప్రజలు తెరాస కార్యకర్తలు బీరప్ప దేవుని దర్శించుకోవడం జరిగింది… తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్.

Leave A Reply

Your email address will not be published.