పదవి బాద్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన. ఎమ్మెల్యే

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని సెస్ కార్యాలయంలో ఈరోజు సెస్ డైరెక్టర్ గా నియమితులైన .గుడిసె అయిలయ్య పదవి బాద్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ .జ్ పి వైస్ చేర్మెన్ సిద్ధం వేణు. ఎం పి పి ఉట్కూరు వెంకటరమణా రెడ్డి. మండల్ నాయకులు పాలుగోన్నారు.

ఇల్లంతకుంట. మండల్. రిపోర్టర్ బొల్లం సాయిరెడ్డి

Leave A Reply

Your email address will not be published.