నిరుపేద యువతీ వివాహనికి బిటర్ ఫౌండషన్ సహాయం

రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంతకుంట మండలంలో గ్రామంలో నిరుపేద కుటుంబ యువతీ వివాహనికి బిటర్ ఫౌండషన్ నుండి టేక్ మంచాలను అందించిన బెంద్రం తిరుపతి రెడ్డి… ఇల్లంతకుంట మండలంలోని సవనపెల్లి. మల్లేశం కూతురు భవాని -వెంకటేష్ గార్ల వివాహనికి టేక్ మంచాలు 10000 వేల రూపాయల వస్తువులను ఉచితంగా అందించిన బిటర్ ఫౌండషన్ 951/2020 ( సెర్వె ప్యూపిల్ సర్వ్ గాడ్ ) నుండి అందించిన బెంద్రం తిరుపతి రెడ్డి మాట్లాడుతు.. ఇల్లంతకుంట మండలం లోని ఎవరైనా నిరుపేద కుటుంబలా కుమార్తెల వివాహలకి సహాయం అందిస్తానని అన్ని గ్రామాలలోనీ యువకులు గాని, బీజేపీ నాయకులు గాని సమాచారం అందిచాలని కోరినారు,ఈ కార్యక్రమంలో బిటర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బొల్లారం.ప్రసన్న, ప్రధాన కార్యదర్శి బండారి. రాజు, మండల దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి.హరీష్, అంతటి. వేణు ప్రశాంత్. పాలుగొని నూతన వధువరులను ఆశీర్వదించినారు.

Leave A Reply

Your email address will not be published.