తెలంగాణ రాష్ట) సమితి పార్టీ 21.వ ఆవిర్భావ దినోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని “తెలంగాణ తల్లి”విగ్రహాంకు పువ్వుల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు తదనంతరం TRSపార్టీ జెండాను ఆవిష్కరించిన TRS పార్టీ పట్టణ అధ్యక్షులు కూనబోయిన రఘు . ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజ్ గారు, మాజీ సర్పంచ్ మామిడి సంజీవ్, మాజీ MPTC సభ్యులు కొయ్యడ భాస్కర్, TRS KV ప్రధాన కార్యదర్శి సావనపెల్లి రాకెష్, మైనార్టీ అధ్యక్షులు MD ఉస్మాన్, వార్డు సభ్యులు అంతగిరి భాస్కర్, మామిడి తిరుపతి. TRS సీనియర్ నాయకులు తెలంగాణ శ్రీను,అవారి బాలయ్య, గోల్కొండ శెంకర్ ,దొంతుల శెంకర్, సత్యనారాయణ, బండారి దేవయ్య,కల్యాణం నర్సయ్య, గొడుగు హరికుమార్, పర్షరాం, నాయకులు పాల్గొన్నారు…..

Leave A Reply

Your email address will not be published.