డా.బి ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి వేడుకల్లో పాల్గొన్న డా.కొత్తపల్లి శ్రీనివాస్

కొమురం భీంఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న నవ భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న,డా.బి ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్బంగా బీజేపీ కొమురం భీం జిల్లా అధ్యక్షులు డా.కొత్తపల్లి శ్రీనివాస్ గారు వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారుఅనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరియు ఈ రోజు అణగారిన వర్గాల ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంటే అది డా.బి అర్ అంబేద్కర్ గారి చేసిన కృషి అన్నారు ప్రపంచ దేశాలు భారత రాజ్యాంగాన్ని చూసి ప్రశంసించారు గొప్ప ప్రజా స్వామ్యం అందించిన రాజ్యాంగo అంబేద్కర్ రాజ్యాంగానిదే అన్నారు.ఈ కార్యక్రమంలో తాలూకా కన్వేనర్ వీరభద్రాచరి,పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్, దళిత మోర్చా పట్టణ అధ్యక్షులు పోషన్న,కిసాన్ మోర్చా జిల్లా సెక్రెటరీ అశోక్,బిజెవైఎం నాయకులు కార్తిక్, సుధాకర్,పట్టణ ప్రధాన కార్యదర్శి, శ్రీనివాస్, ఉపాధ్యక్షులు క్రిష్ణ స్వామి,చేరాల శ్రీనివాస్ వసంత్,,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.