జోగులంబా గద్వాల్ జిల్లా ఉపాధి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్: శ్రీ కోయ హర్ష

మల్లెం దొడ్డి: మల్దకల్ మండల పరిధిలోని మల్లెం దొడ్డి గ్రామంలో సోమవారం జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను జిల్లా అదనపు కలెక్టర్ కోయ హర్ష పరిశీలించడం జరిగింది. ఉపాధి కూలీలు ఉదయం 6 గంటలకు వచ్చి 11 గంటల వరకు పని చేయాలని వారికి సూచించడం జరిగింది. వేసవికాలం కాబట్టి వాటర్ కూడా తీసుకోవాలని సూచించడం జరిగింది. ఇంకా కూలి 200 రూపాయల వేతనం పడేవిధంగా నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.