ఘనంగా తెలంగాణా 21వ ఆవిర్భావ దినోత్సవం

అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగర్గఒన్ గ్రామ పంచాయతీ లొ తెలంగాణా 21వ ఆవిర్భావ దినోత్సవని గ్రామ సర్పంచ్ గారు తెలంగాణా జెండాను అవిస్కరించి గన్నంగ జరుపుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాథోడ్ రామచందర్,ఉప సర్పంచ్ మడవి శేషనారయన్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.