గద్వాల జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ప్రెస్ మీట్

జోగులాంబ గద్వాల జిల్లా: జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ప్రెస్ మీట్.
తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ పార్టీ బిజెపి.
ప్రజల్లో బిజెపి కి వస్తున్న ఆదరణ చూసి తెరాసకు దిక్కుతోచని స్థితి.
తెలంగాణ రాష్ట్రం లో బిజెపి కి భయపడి తెరాస ప్రభుత్వం పీకేను పిలిపించుకున్నారు.
బండి సంజయ్ పై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు విడ్డురంగా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి కలిసి దొంగాట ఆడుతున్నారు.
మంత్రి కేటిఆర్ పదవుల కోసం అడ్డమైన గడ్డి తిని ఇప్పుడు పదవులు ఎడమ కాలు చెప్పుతో సమానం అనటం సమంజసం కాదు.

Leave A Reply

Your email address will not be published.