గద్వాల్ టౌన్ రాజీవ్ మార్గ్ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు

జోగులంబా గద్వాల్ జిల్లా గద్వాల్ టౌన్ రాజీవ్ మార్గ్ సమీపంలోని కృష్ణవేణి చౌరస్తా నుండి రాజీవ్ మార్గ్ మీదుగా విజయ మేస్ ముందు నుండి గంజికి వెళ్ళే రోడ్డును నేడు ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు… ఈ సందర్బంగా ట్రాఫిక్ ఎస్ఐ విక్రమ్ మాట్లడుతూ ఈ మధ్య కాలంలో ఆ ప్రాంతంలో రెండు,మూడు యాక్సిడెంట్లు జరిగిన నేపథ్యంలో ప్రజశ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని ఆ రోడ్డును మూసివేయాల్సి వచ్చిందని కాబాట్టి వాహనదారులు రొడ్డును గుర్తించి ట్రాఫిక్ పోలీసులు మళ్లించిన రొడ్డు ద్వార సురక్షితంగా తమ గమ్యస్థానాన్ని చేరుకోవాలిని ట్రాఫిక్ ఎస్ఐ విక్రమ్ సూచించారు…

ప్రజా నేత్ర జిల్లా స్థాపర్ బండి కిరణ్ కుమార్

 

Leave A Reply

Your email address will not be published.