కాగజ్ నగర్ లో దేశీదారును అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ (ఇపీఎస్), జిల్లా ఎస్పీ అచేశ్వర్ రావు గారి అడ్మిన్ గార్ల ఆదేశాల మేరకు మరియు తమకు అందిన పక్కా సమాచారంతో కాగజ్ నగర్ పట్టణంలోని ఉన్న వివిధ బెల్ట్ షాప్ లకు మహారాష్ట్ర నుండి దేశీ దారు బాటిల్స్ ను సప్లయ్ చేయడానికి ఇద్దరు వ్యక్తులూ ఒక మహారాష్ట్ర కి చేదిన కార్ లో సప్లై చేస్తున్నారు అన్న సమాచారం మేరకు, కాగజ్‌నగర్‌ లోని బాలాజీ నగర్ లో ముందస్తు సమచరం మేరకు తనికి నిర్వైంచగా మహారాష్ట్ర కి చెందినా TATA Nano car (MH49B9584) లో 15 బాక్స్ (15*100=1500) దేశిదరు బాటిల్స్ సుమారు వాటి యొక్క విలువ 45000/- గా ఉంది అందులో ఉన్న వారు A1) రవి కుమార్ స్వామి సురంవర్ R/0 బల్లర్ పుర్, చంద్రపూర్, MH, A2). ఆదర్శ్ బండు పాటిల్, R/0 బల్లార్ పూర్, చంద్రాపుర్, MH స్టేట్, వారిని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. , వారితో పాటు దేశీదారు బాటిళ్ళను మరియు కార్ ను కాగజ్ నగర్ పోలీస్టేషన్లో అప్పగించినట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో టాస్క్ఫోర్స్ , ఎస్ఐ సందీప్ కుమార్, ఎస్ఐ వెంకటేశ్ , కానిస్టేబుల్ మధు, తిరుపతి, రమేష్, విజయ్, సంజయ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.