కాగజ్ నగర్ పట్టణంలో పట్ట పగలే దారుణం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ పట్టణం లో ఓల్డ్ కాలనీలో 80 సం వృద్ధురాలి ఇంటిలో పట్ట పగలు కాళ్ళ లో కారం కొట్టి మేడలో బంగారు గొలుసు లాకెల్లీన ఆగంతుడు విచారణ చేపట్టిన పోలీసులు .  ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.