కాగజ్ నగర్ పట్టణంలో తెలుగు సాహితీ సదస్సు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ పట్టణంలో తెలుగు సాహితీ సదస్సు మరియు కాగజ్నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి భవనం లో పద్మశాలి ముద్దుబిడ్డ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ సామల సదాశివ మాస్టారు గారి విగ్రహ ప్రదాత సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ కోనేరు కోనప్ప గారిని గనంగా సన్మానించడం జరిగింది. తదుపరి శ్రీ పెండ్యాల కిషన్ శర్మ గారికి డాక్టర్ సామల సదాశివ సాహితీ పురస్కారం ప్రధానం చేయడం జరిగింది. మరియు పెండ్యాల కిశన్ శర్మ గారి శ్రీ వరదాభ్యుదయం పద్యకావ్యావిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మ శాలి సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.