కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అధ్యక్షులు పసుల వెంకట్. ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం

:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అధ్యక్షులు పసుల వెంకట్. ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడమైనది నిన్నటి రోజు మానకొండూరు నియోజకవర్గం లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జాతర అని స్థానిక శాసనసభ్యులు సభ ఏర్పాటు చేయడమైనది నీవు ఏదైతే సభ పెట్టడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తారు అనుకున్నారు కానీ అంబేద్కర్ గారికి అవమానం చేసినవు ఇది గుర్తుపెట్టుకో రసమయి బాలకిషన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఫోటో తీసి రోడ్డు మీద వేసి మీ ప్లెక్సీ కట్టించుకోవడం ఇది మంచి పద్ధతి కాదు ఎమ్మెల్యే మీరు ఓడిపోతారని తెలిసి మూడో ప్లేస్ కు పడిపోతుందని తెలిసి కాలికి బలపం కట్టుకొని గిరా గిరా నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నావు ఈ తిరగడము మీకు ఎనిమిది సంవత్సరాల క్రితం తెలియదా ఎమ్మెల్యే ప్రజలు జ్ఞానవంతులై ఎవరు మీ పార్టీకి మీకు మీ ముఖ్యమంత్రి కి బొంద తవ్వి బొంద పెట్టడం ప్రజలు చేస్తారు ఇది గుర్తుపెట్టుకోండి రసమయి బాలకిషన్. ఇకనైనా మీ టిఆర్ఎస్ పార్టీకి జ్ఞానోదయం కలగాలని ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వల్లెపు రజనీకాంత్ ఉపాధ్యక్షులు గూడ నరేందర్ రెడ్డి బీసీ సెల్ అధ్యక్షులు తాట్ల వీరేశం మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి జమాల్ సీనియర్ నాయకులు సుగుణాకర రెడ్డి మచ్చ దాసు. తదితరులు పాల్గొనడం జరిగింది.

ఇల్లంతకుంట మండల్ రిపోర్టర్. బొల్లం సాయిరెడ్డి

Leave A Reply

Your email address will not be published.