ఉండే డా గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

ప్రజా నేత్ర న్యూస్ పాలకుర్తి మండలం ఉండే డా గ్రామంలో అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాల ను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధా గోని లావణ్య శ్రీనివాస్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అంబేద్కర్ సంఘం ముఖ్య నాయకులు చిలుక లింగయ్య .చొప్పదండి లక్ష్మణ్. గంధం తిరుపతి గంధం కిరణ్ .చిలుక అశోక్ గంధం రమేష్ .తుడిచెర్ల ఎల్లయ్య .గంధం మహేష్ పద్మశాలి సంఘం సభ్యుడు సిరిపురం వెంకటేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అందరూ నివాళులర్పించారు తదితరులు పాల్గొన్నారు ప్రజా నేత్ర టీవీ న్యూస్ రిపోర్టర్ చిలుక సతీష్

Leave A Reply

Your email address will not be published.