ఇల్లంతకుంట మండలంలో MSR మొదటి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో MSR మొదటి వర్ధంతి మరియు ముఖ్య కార్య కర్తల సమావేశానికి హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి బల్మూర్ వెంకట్ వచ్చి MSR చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఇంగిలే రామారావు కనుమల్ల సంపత్ పరమేష్ శనిగరపు రాము పెద్ది శివ సాయి రామకృష్ణ వెంకన్న రాములు మల్లేష్ శ్రీనివాసరెడ్డి మోహన్ రెడ్డి అరుణ్ మల్లేష్ సతీష్ శ్రీనివాస్ సురేష్ ఓదేలు రామ్ రెడ్డి యూత్ కాంగ్రేస్ @ NSUI నాయకులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్

Leave A Reply

Your email address will not be published.