ఇల్లంతకుంట మండలంలో కే టీ ఆర్ దిష్టి బొమ్మ దగ్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లో ఈరోజు శుక్రవారం ప్రధానమంత్రి మోడీ మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా, ఇల్లంతకుంటలో వివేకానంద చౌరస్తా వద్ద మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ కార్యకర్తలు పాలుగోన్నారు.

ఇల్లంతకుంట మండల్. రిపోర్టర్ బొల్లం సాయిరెడ్డి

Leave A Reply

Your email address will not be published.