ఆర్థిక సహాయం అందజేసిన బృంగి

గత కొన్ని రోజుల క్రితం ఆనారోగ్య కారణాలతో మృతి చెందిన కనుక మౌనిక కుటుంబానికి 40,000/- రూపాయల ఆర్థిక సహాయం & మృతురాలి కుటుంబ సభ్యులకు అందించారు అనంతరం పిల్లల స్కూల్ ఫీజ్ గురించి సంబంధిత ప్రిన్సిపాల్ తో మాట్లాడారు. మాజీ సర్పంచ్ పేదల పెన్నిధి టైగర్ బృంగి ఆనంద్ కుమార్ అన్న గారు కౌన్సిలర్స్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా తన వంతు సహాయం చేస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి కౌన్సిలర్లు గోరటి శ్రీనివాసులు ఏజస్ AMC డైరెక్టర్ శనవాజ్ చిన్న రాంరెడ్డి చిన్న శ్రీధర్ రెడ్డి సతిష్ సాబేర్ పంబల్ల సుధాకర్ మాజీ ఎంపీటీసీ రాంపర్వతలు రావుల చెన్న కేశవులు సత్యనారాయణ దున్న సురేష్ శేఖర్ శ్రీను కుమార్ స్వామి శ్రవణ్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.