అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం ఘనంగా జన్మదిన వేడుకలు

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డ్ లో జరిగినటువంటి కార్యక్రమంలో అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించిన ఉండవెల్లి మండలం జడ్పీటీసి రాములమ్మ ,ఎంపీపీ బీమమ్మ ,జడ్పీటీసి తనయుడు కలుగొట్ల తేజ ,వైస్ ఎంపీపీ దేవన్న ,తెరాస నాయకుడు కంచుపాడు రామన్ గౌడ్ ,మండలం అధ్యక్షులు రమణ.

Leave A Reply

Your email address will not be published.