భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం
జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో గద్వాల్ కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లాలో ఉన్న దళిత అందరికీ దళిత బంధం ఇవ్వాలని, sc స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేయాలని నిరసన తెలియజేసిన ఎస్సీ మోర్చా మరియు బిజెపి జిల్లా నాయకులు అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు