గుట్కా గంజాయి గుడంబ జూదం నివారించుటకై కల్వకుర్తి పోలీసు వారి ఆధ్వర్యంలో పై అవగాహన సదస్సు

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ; కల్వకుర్తి మోడల్ డిగ్రీ కళాశాలలో గంజాయి, గుడుంబా, గుట్కా, గ్యాంబ్లింగ్‌పై అవగాహన కార్యక్రమం. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ కె, మనోహర్ ఆదేశాల మేరకు కల్వకుర్తి పోలీస్ డిఎస్పి గిరిబాబు ఆధ్వర్యంలో మోడల్ డిగ్రీ కళాశాలలో గంజాయి, గుడుంబా, గుట్కా, గ్యాంబ్లింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినిలకు పలు సూచనలు ఇచ్చారు కల్వకుర్తి సీఐ సైదులు . ఎస్సై మహేందర్. ఈ కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యం మరియు సామాజిక సేవ యువత కల్వకుర్తి సీఐ సైదులు . ఎస్సై మహేందర్. అవగాహన సదస్సును విజయవంతం చేశారు

Leave A Reply

Your email address will not be published.