YSRCP నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ పెద్దారవీడు మండల TDP నాయకులు

యర్రగొండపాలెం :నేడు పెద్దారవీడు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేలేకర్ల సమావేశంలో TDP నాయకులు తీవ్ర స్థాయిలో YSRCP నాయకులపై వీరుచుకుపడ్డారు. నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి లో 10 శాతం కూడా చేయలేదు అన్నారు. ఎప్పుడైనా మాట్లాడేటపుడు వొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని హెచ్చరించారు. గట్టిగా మాట్లాడితే అవాస్తవాలు వాస్తవాలు కావని చెప్పారు.
19 పంచాయతి మీరు చేసిన అభివృద్ధి మేము చేసిన అభివృద్ధి గురించి మీరు ఎపుడు అంటే అప్పుడు అన్ని గ్రామాల‌‌‌ సెంటర్లో చర్చావేదికకు సిద్దం అని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మీరు పెద్దారవీడు మండలంలో వేసిన CC రోడ్లు అన్ని కలిపినా కూడా మేము మా ప్రభుత్వం అయ్యాములొ ఒక గ్రామంలో వేసిన CC రోడ్ అంతా ఖరీదు కూడా చేయదు అని చెప్పారు.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి అని అన్నారు….

ఈ పత్రిక సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు వెన్నా వెంకటరెడ్డి, మాజీ ZPTC గుమ్మ గంగారాజు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డా భాస్కర్ రెడ్డి, తెలుగు యువత అధికార ప్రతినిధి నందిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ MPTC లింగాల అబ్రహం, పాపిరెడ్డి, దొడ్డ నాసర్ రెడ్డి, తొకల యల్లయ్య, సినియర నాయకులు యేగిరెడ్డి, రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పాలంకయ్య, దుద్దెల బాలిరెడ్డి, పొతిరెడ్డి విరారెడ్డి, గుంటక రమణారెడ్డి, గొదాపు సత్యం, వెన్న బొరెడ్డి, బుజ్జి, తంగిరాల దానియేలు, చిమట పెద్దా పెరయ్య, దుద్దాల అంకిరెడ్డి, ‌యేర్వ వెంకట నారాయణ రెడ్డి,ఉప్పాలపాటి చిన్న శేషు, గ్రామ అధ్యక్షులు నాయకులకు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.