మహా పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు ను ఆహ్వానించిన కమిటీ సభ్యులు

ప్రజానేత్ర న్యూస్, ఆసిఫాబాద్, తేదీ:20-01-2022 ; ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో శ్రీ శంభు మహాదేవుని మందిరంలో పవిత్ర పుష్యమాసంలో జంగుబాయి దేవత,గోండి ధర్మ గురు పాహ్యాండి కుపర్ లింగో మహపూజా కార్యక్రమనికి కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారికి మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించిన జంగో లింగో ఘన్ సంస్థాన్ కమిటీ సభ్యులు అధ్యక్షుడు ఆత్రం రఘునాథ్,రాజ్ గొండ్ సేవా సమితి పెంధోర ప్రభాకర్ రాష్ట్ర కార్యదర్శి,అడా హన్మంతరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి jays,మంగం విషంరావు రాష్ట్ర ప్రచార కార్యదర్శి,మడవి రాజేశ్వర్ గోండ్వాన చిత్ర కళాకారుడు,అడా షేకు,మాడావి దేవురావు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.