పాలకుర్తి మండల కేంద్రంలో బీసీ హాస్టల్ లో ఉదయం 11.30 నిమిషాలైనా ఎగురని జాతీయ పతాకం
జనగామ జిల్లా, పాలకుర్తి మండల కేంద్రంలో బీసీ హాస్టల్ లో ఉదయం 11.30 నిమిషాలైనా ఎగురని జాతీయ పతాకం.కరోనా మహమ్మారి వల్ల హాస్టల్ కు రాని ఉపాధ్యాయులు, విద్యార్థులు.
కనీసం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేయకపోవడం బాధాకరం.