నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 50 రోజుల పండుగ

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 50 రోజుల పండుగను స్థానిక ఎన్టీఆర్ విగ్రహం దగ్గర nbk ఫాన్స్ ఆధ్వర్యంలో కేక్ కటచేసి అన్నదాన కార్యక్రమంఘనంగా నిర్వహించడం జరిగినది,ఇందులో మండల కన్వీనర్ రంగారెడ్డి,మాజీ సర్పంచ్,అస్వర్థప్ప, నందిశప్ప,తెలుగుయువత అధ్యక్షుడు మల్లి, Tnsf రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్ర,పార్లమెంట మహిళ ఉపాధ్యక్షులు శ్రేదేవి మరేష్, మైనార్టీ అధ్యక్షుడు కలీమ్, బ్రహ్మానందరెడ్డి,శీన,వీరపురం గంగప్ప, నాగేంద్ర,nbk ఫాన్స్ నరేష్,మూర్తి,ఆటో రామంజి,చందు,లేపాక్షి మూర్తి,శేఖర్ భాస్కర్,రాజు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.