చినజీయర్ స్వామిని అరెస్ట్ చేయాలి కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న డిమాండ్
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న మాట్లాడుతూ చిన్న జీయర్ స్వామి దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం
పంది మాంసం తింటే పంది ఆలోచనలు మేక మాంసం తింటే మేక ఆలోచనలు కోడి మాంసం తింటే కోడి లాగా పెంటకుప్పల్లో ఏరుకతింటారని మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్మాద పూరిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామిని తక్షణమే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.