అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించిన బ్లూ కోట్ టీం

నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా 100 డయల్, సి టీం, సీసీ కెమెరాల ఉపయోగం, చైల్డ్ మ్యారేజ్, చిన్నపిల్లల్ని కార్మికులుగా మార్చవద్దని బాల కార్మికులు దొంగతనాలు , మహిళా భద్రత సైబర్ క్రైమ్ మోసాలు మరియు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 155260&112 మరియు హెల్మెట్ ధరించుట దాని యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తూ, అదేవిధంగా కరోనా నియంత్రణలో భాగంగా ప్రతిరోజు మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇట్టి సదస్సు నందు 12 మంది పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమం తర్నికల్ గ్రామం లో
ఇట్టి సదస్సును బ్లూ కోట్ పి .సి .లు. లాల్ సింగ్ .విశ్వనాథ్ నిర్వహించారు.

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ప్రజా నేత్ర న్యూస్ బ్యూరో శేఖర్

Leave A Reply

Your email address will not be published.