హలో బీసీ.చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ చేసిన బోల్గం దివాకర్ గౌడ్

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం బీసీల చలో ఢిల్లీ హలో బీసీ.చలో ఢిల్లీ మేమెంతో మాకంత బీసీ జనగణనలలో కుల గణన సాధన కోసం.డిసెంబర్ 13.14.15 న బీసీల చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ నేడు కల్వకుర్తి పట్టణంలోని బీసీ యువజన సంఘం కల్వకుర్తి డివిజన్ అధ్యక్షుడు బోల్గం దివాకర్ గౌడ్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం నాయకులు సాయి ముదిరాజ్.శివ యాదవ్.ఆంజనేయులు. శ్రీను.మహేష్.ఉమేష్ చారి. ధనుష్.తిరుపతి.చందు.ఉపేందర్.సుమంత్.తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.