సబ్సిడీ టార్పాలిన్లు ఏవి, రైతులను పట్టించుకోని ప్రభుత్వం

కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసి పోతున్న ధాన్యం.
దాన్యం ఆరబెట్టేందుకు వర్షం నుంచి కాపాడే అందుకు కవర్లు అద్దెకు తెచ్చుకుంటున్న రైతులు.
పాలకుర్తి మండలం లో వేల ఎకరాల్లో విస్తీర్ణం లో పంట సాగు చేస్తున్న రైతులకు అందని సబ్సిడీ కవర్లు.దాదాపు మూడున్నర ఏళ్లుగా పంపిణీ చేయని ప్రభుత్వం.

పెద్దపెల్లి జిల్లా .పాలకుర్తి మండలం. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై కవర్లు అందించడం లేదు దీంతో కోతల ఆ సమయంలో ధాన్యాన్ని ఆరబెట్టడానికి అకాల వర్షాల నుంచి కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తప్పని పరిస్థితుల్లో అద్దెకు కవర్లు తెచ్చుకోవాల్సి వస్తోంది సంబంధిత శాఖ అధికారులు దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కవర్లను అందుబాటులో ఉండడం లేదు కొనుగోలు చేసిన ధాన్యం మే కాకుండా కేంద్రాలలోని రైతులు కుప్పలుగా పోసి ఉన్న ధాన్యం అకాల వర్షం కు తడిసి ముద్ద క వలసి వస్తుంది ప్రభుత్వం కోతల సమయంలో సబ్సిడీ కవర్లను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మండలంలోని కురిసిన వర్షాలకు చాలామంది రైతులు దాన్యం తడిచి నష్టపోయారు. గతంలో వ్యవసాయ ఉద్యానవన శాఖ సమన్వయంతో సబ్సిడీపై రైతులకు కవర్లను పంపిణీ చేసేవారు 250.G.s.m 8 సెంటీమీటర్ల విస్తీర్ణం కవర్లను. రూ 2500. కాగా 50 శాతం సబ్సిడీతో.1250 కి అందజేసేవారు.2017. నుంచి 2018 వరకు ఈ పథకం అమలు చేశారు అనంతరం నిలిపివేశారు రైతులు సబ్సిడీతో కూడిన కావాలను ఇవ్వాలని కోరుతున్నారు ప్రజా నేత్ర టీవీ న్యూస్ రిపోర్టర్ చిలుక సతీష్

Leave A Reply

Your email address will not be published.