శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన డా.కొత్తపల్లి శ్రీనివాస్ దంపతులు

సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ పట్టణంలో దివ్య కాశీ – భవ్య కాశీ కాశీ సుందరీకరణ, అభివృద్ధి పనులకు మన గౌరవ ప్రధాని మోదీ గారు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో కాగజ్ నగర్ మండలం ఈస్ గాం లోని శివాలయంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిర్పూర్ నియోజకవర్గ ఇంఛార్జి డా.కొత్తపల్లి శ్రీనివాస్-డా కొత్తపల్లి అనిత ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ మండల అధ్యక్షులు ఈశ్వర్ దాస్,కాగజ్ నగర్ టౌన్ ఉపాధ్యక్షులు మాచర్ల శ్రీనివాస్, దెబ్బతి శ్రీనివాస్,బిజెవైఎం టౌన్ అధ్యక్షులు రవికాంత్ జిల్లా కార్యదర్శి మంచిల్ల నాగమణి,మల్లేష్,జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షులు శైలేజ,బిసి మోర్చా ఉపాధ్యక్షులు పార్వతి శంకర్,కల్పన,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.